
Introduce yourself and your blog
My Latest Posts
- కంటి నివారణలు..కంటి కురుపులు… నివారణ మార్గాలు ఏంటి..? కనురెప్పల మీద వచ్చే చిన్న చిన్న కురుపులు రెప్పమీద బరువుగా ఇబ్బందిపెడతాయి. బ్యాక్టీరియా చేరడంవల్ల గాని, కనురెప్పలమీదున్న తైలగ్రంధి నాళం మూత పడటం వల్లగాని అలా కురుపు వచ్చినపుడు దానిమీద వేడి కాపడం పెట్టాలి. వేడి చేసిన గుడ్డను ఆ కురుపు మీద రోజులో నాలుగైదుసార్లు పెట్టాలి. ఒక చెంచా ధనియాలను ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మరికొన్ని చిట్కాలుContinue reading “కంటి నివారణలు..”